నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది….

214

✍ షేక్ అస్లాం✍ నెల్లూరు జిల్లా ,కావలి రూరల్ మండలంలోని తాళ్ళపాలెం పంచాయతీ లోని రామచంద్రాపురం గ్రామంలో పంటపొలాలు లో విద్యుత్ షాక్ గురైన మోర్ల మాల్యాద్రి అనే రైతు మృతి చెందాడు.పొలాల్లో ట్రాన్స్ ఫార్మర్ ఫీజు మార్చడానికి ట్రాన్స్ ఫారం పై ఎక్కి మారుస్తుండగ అకస్మాత్తుగా కరెంటు రావడంతో ఆయన మృతి చెందారు