మర్రిపాడు (మం) సింగనపల్లిలో దారుణం. ..

167

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మద్యం మత్తులొ వివాహిత రామలక్మమ్మ పై భర్త వెంకటరమణ కత్తితో దాడిచెశాడు.స్దానికులు కెకలు వెయడంతో నిందుతుడు అక్కడి నుండి పారిపోయాడు తరచు మద్యం సెవించి వెదించెవాడిని నిన్న అప్పటికి మద్యం సెవించిన నిందితుడు మరల మద్యం సెవించడానికి డబ్బులు అడగగా బార్య లెవని చెప్పడంతో కత్తితో దాడిచెశాడని గాయపడిన రామలక్మమ్మ తల్లి ఆరోపిస్తుంది తరచు మద్యం సెవించి వెదించి వాడని వాపోయింది గాయపడిన మహిళకు ఐదు చోట్ల గాయాలు కాగ ఆమె పరిస్దితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు కెసు నమోదు చెసిన పోలీసులు విచారిస్తున్మారు.