చర్చినిర్మాణం కోరకు రు.5000/- సహాయం-ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.

63

THE BULLET NEWS (VUYYUR)-ఉయ్యూరు నాగన్నగూడేంలో పునర్నిర్మాణంలో ఉన్న ఇండియన్ బైబిల్ మిషన్ చర్చి కోరకు రు.5000/- లను శాసనమండలి సభ్యులు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్అందించారు.

ఈ సంధర్భంగా ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 1వ వార్డు తేదేపా నాయకులు నరేంద్ర సహకారం తో ఏగినపాడు నాగన్నగూడేంలో ఏ ఇబ్బంది ఉన్న తమ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామని అన్నారు.
చర్చి పాస్టరు రమేష్,సభ్యులు సుధాకర్ బాబు,మార్తమ్మ,ఏశోబూ,పండు 5000/- అందించారు.

SHARE