బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చొద్దు…

97

The Bullet News ( NELLORE ) _  బోయ,వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నెల్లూరులో గిరిజన సంఘాలు ర్యాలీ నిర్వహించారు.. నగరంలోని విఆర్సీ సెంటర్లో ఆ సంఘ నాయకులు అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు..గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు..

SHARE