టెన్షన్ ఎందుకు దండగా.. సీఎం మనకి అండగా ఉండగా.. – మంత్రి జవహర్

95

THE BULLET NEWS (KOVVUR):- బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు మంత్రి జవహర్.. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారని ఆయన తెలిపారు..

SHARE