కేంద్రమంత్రిని కలిసిన ఈపురు మురళీధర్ రెడ్డి

157

The bullet news ( Venkata chalam ) _

వెంకటాచలం మండలం మండలం గుడ్లూరివారిపాళెనికి చెందిన ఈపూరు మురళీధరరెడ్డి కేంద్ర రక్షణ శాఖామంత్రి నిర్మలా సీతారామన్ హైద్రాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆ సందర్బంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన రూర్బన్ (RURBAN )పధకం వల్ల అభివృద్ధి చెందిన వెంకటాచలం మండలాల గురించి వివరించారు. జనాభా అధికంగా ఉండడంతో ఈ పథకంలో నుంచి మినహాయించిన గ్రామాలకు కూడా తగు సహాయం అందించేందుకు కృషి చెయ్యాలని కోరారు..దాంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన అంత్యోదయ పథకం విధివిధానాలు ఖరారు చేసి ఆ గ్రామాల అభివృద్ధికి సహాయం చేయాలని ఈపూరు మురళీధర రెడ్డి కోరారు.. అందుకు తనవంతు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు..

SHARE