నెల్లూరులో కొన‌సాగుతున్న పోలీస్ సంఘం ఎన్నిక‌లు..

115

The bullet news ( Nellore )-  నెల్లూరు పోలీస్ సంఘం పదవులకు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.. డైరెక్టర్ పదవి కోసం ఇరు సంఘాలు పోటీపోటీగా మూడు గ్రూపులు రంగంలోకి దిగాయి.. మూడు వర్గాలు నామినేషనలు దాఖలు చేయగా 23 మంది అభ్యర్దులు బరిలో మిగిలిరు.. దీంతో నువ్వా నేనా అన్న రీతిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.. దీంతో ఇవాళ జరిగిన పోలీంగ్ అందరి భవితవ్యం తెలియనుంది..ఈ ఎన్నికల్లో మొత్తం 2374 మంది సిబ్బంది తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు..

SHARE