నేలటూరు ఏపీ జెన్ కో వద్ద విద్యుత్ ఉద్యోగుల నిరసన

177

The bullet news (Muthukuru)_  దశలవారీగా తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద ఏపీ జన్ కో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు..ప్రధాన గేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.. దశలవారీగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. అంతకుముందు గేట్ ఎదుట భారీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు..

SHARE