ఎమ్మెల్యే పాశం సునీల్ ఆధ్వ‌ర్యంలో ఎన్టీయార్ కు ఘ‌న నివాళి

99

The bullet news (Gudur)_తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు తెలియ‌జేసిన గొప్ప వ్య‌క్తి నందమూరి తారకరామారావని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ అన్నారు. గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌ల కేంద్రాల్లో ఎన్టీయార్ చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళ్ల‌ర్పించారు. ఎన్టీయార్ కుమార్తె భువనేశ్వరీ పిలుపుతో లెజండ్రీ రక్తదాన శిబిరం నిర్వహించారు.. అనంత‌రం స్వ‌యంగా పాశం సునీల్ అన్న‌దాన కార్య‌క్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సునీల్ మాట్లాడుతూ ఎన్టీయార్ ఆశ‌యాల‌ను సాధించేందుకు అంద‌రూ కృషి చేయాల‌న్నారు..

SHARE