భారీగా ఎర్రచందనం స్వాధీనం…

253

వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి గ్రామంలో భారీగా ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు .గ్రామ శివారులో పాడుబడిన బావిలో ఎర్రచందనం డంపింగ్ ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎర్రచందనం వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నరు