గుప్త‌నిధుల కోసం త‌వ్వ‌కాలు

124

The bullet news (Udayagiri)- గుప్త‌నిధుల త‌వ్వ‌కాల సంఘ‌ట‌న‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. పురాత‌న దేవాల‌యాల్లో గుప్త‌నిధులుంటాయ‌న్న ఆశ‌తో కొంద‌రు య‌థేశ్చ‌గా దేవాల‌యాల‌ను త‌వ్వేస్తున్నారు.. గుప్త నిధులు ఉన్నాయ‌నే అనుమానం వ‌స్తే చాలు రాత్రికి రాత్రే త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నారు.. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఉద‌య‌గిరి మండ‌లం గండిపాలెంలోని పోలేర‌మ్మ‌దేవాల‌యంలో చోటు చేసుకుంది.. గుప్త‌నిధులు ఉన్నాయ‌నే అనుమానంతో రాత్రికి రాత్రే గుడిలో ఉన్న పుట్ట‌ను ధ్వంసం చేసి మూడ‌డుగుల మేర గోతిని త‌వ్వారు.. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం క‌ల్గిస్తోంది..

SHARE