THE BULLET NEWS (KOVUR)-గుట్టుగా సాగుతున్న నకిలీ పాన్ మసాలా బిజీనెస్ ను గుట్టు రట్టు చేసిన కోవూరు పోలీసులు.. నిర్వాహకుడు జోసెఫ్ ని అదుపులోకి తీసుకుని ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు మిషన్స్ ని, 20 కెజీల పాన్ లోకి వాడే పౌడర్ ని,మూడు వేల కిలో ల వక్కలు స్వాధీనం చేసుకున్నారు..

కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన జోసెఫ్ ఈ తరహాలోనే ఓసారి జైల్ జీవితం అనుభవించాడు.. పడుగుపాడు లో నకిలీ పాన్ తయారు చేసే యంత్రాలను ఏర్పాటు చేసుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నాడు.. సమాచారం అందుకున్న సి ఐ వెంకటేశ్వర్లు రెడ్డి దాడులు నిర్వహించి జోసెఫ్ ని అదుపులోకి తీసుకున్నాడు..

SHARE