కోటి దిపోత్సవం లో అపశృతి..

122

THE BULLET NEWS (SRIKAKULAM)-అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పళ్ళు విరుగుతాయంట… ఈ ఫేమస్ డైలాగ్ కి నిదర్శనం ఈ వీడియో.

పుణ్యం కోసం భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించే కోటి దిపోత్సవం లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని
మున్సిపల్స్ గ్రౌండ్ జరుగుతున్న కోటిదీపోత్సవం కార్యక్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. వెలిగించిన దీపాలు గాలి వాటానికి ఒకదానికొకటి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

SHARE