ఫస్ట్ పెళ్లి.. వెంటనే సూసైడ్..

126

The Bullet News (  Crime ) _ అందరిలాగే ప్రేమించుకున్నారు.. నువ్వు లేక నేను లేను.. నువ్వే నా ప్రాణం అనుకుంటూ డ్యూయట్స్ సైతం పాడుకున్నారు.. ఇంట్లో నో చెప్పడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో ఏమో పెళ్లి చేసుకున్న వెంటనే సూసైడ్ చేసుకున్నారు.. ఈ ఘటన మానకొండూర్ నియోజకవర్గం గనేరువరం మండలంలో చోటు చేసుకుంది..గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బట్టు లోహిత్ (22) మైలారం గ్రామనికి చెందిన బుర్ర అంజలి (18) గత నాలుగేళ్లూగా ప్రేమించుకున్నారు.

ఇంట్లో తెలియకుండా ఆదివారం మధ్యాహ్నమే శనిగరం టెంపుల్ లో పెళ్లి చెసుకోని.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని పురుగుల మందు తాగి ఆత్మహత్య చెసుకున్నారు. చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా..లోహిత్ పరిస్తితి విషమంగా ఉంది.. దీనితో ఆయా గ్రామాలలో విషాదం చోటు చేసుకుంది.

SHARE