మంత్రి నారాయణన్నీ కలిసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి… ఆత్మకూరు మునిసిపాలిటి అభివృద్ధి పై చర్చ

112

THE BULLET NEWS (NELLORE)-ఆత్మకూరును ఉత్తమ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి కృషి చేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ ఆయన మంత్రి నారాయణ ని కలిశారు.. క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు.. మునిసిపాలిటీ అభివృద్ధి కోసం తన ఆలోచనలను మంత్రి ముందు ఉంచారు.. స్పందించిన మంత్రి ఆత్మకూరు అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు..

SHARE