ఎఎస్ పేట టీడీపీ మండలాధ్యక్షుడు మాల్యాద్రి నాయుడ్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆనం

128

The bullet news (Nellore)_  కారు ఆక్సిడెంట్ లో గాయాలై నెల్లూరు సింహపురి హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఏ ఎస్ పేట మండల టీడీపీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు ని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ పరామర్శించారు.. సింహపురికి హాస్పటల్ కు వెళ్లి మాల్యాద్రి నాయుడు మాట్లాడారు.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. అనంతరం డాక్టర్లతో మాల్యాద్రి ఆరోగ్యం పై చర్చించారు.. త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.. అదైర్య పడొద్దని అండగా ఉంటానని మాల్యాద్రికి భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ శ్రీ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు..

SHARE