బీజేపీ నేతలపై 5వ నగర ఎస్ఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ దాడి…

232

నెల్లూరు :

బీజేపీ నేతలపై 5వ నగర ఎస్ఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ దాడి

– విజయ్ కుమార్ అనే బీజేపీ నేతను కుటుంబ వ్యవహారంలో స్టేషన్ కి తీసుకువచ్చిన ఎస్ఐ

– స్టేషన్ లో నాలుగు కర్రలతో చితకబాదిన గబ్బర్ సింగ్

– ప్రశ్నించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా నేతలపై దాడి

– పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బీజేపీ జిల్లా నేతలు, కార్యకర్తలు

– పరిస్థితి ఉద్రిక్తం, గతంలో ఎస్ఐ పై అనేక ఆరోపణలు

SHARE