కావలి ఆర్టీసీ బస్టాండ్లో …డిగ్రీ స్టూడెంట్ వద్దా 2 కేజీలు గంజాయి పట్టుకొన్న పోలీసులు…

224

కావలి ఆర్టీసీ బస్టాండ్లో అర్జున్ అనే డిగ్రీ స్టూడెంట్ వద్దా 2 కేజీలు గంజాయి పట్టుకొన్న పోలీసులు..విశాఖ జిల్లా అరకువెల్లిలో డిగ్రీ చదువుతున్న అర్జున్..కావలిలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ల విద్యార్దులకు అమ్మ టానికి వస్తూ పట్టుబడ్డా అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.