ఆల్ఫా మెరైన్ రొయ్యల కంపెనీలో ఆమోనియా గ్యాస్ లీక్ …

108

కొడవవలూరు పెయ్యాలపాలెం ఆల్ఫా మెరైన్ రొయ్యల కంపెనీలో ఆమోనియా గ్యాస్ లీక్ జరిగింది పనిచేస్తున్న ఇద్దరికి అస్వస్థత గురి అయ్యారు వెంటనే హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నరు శ్రీనివాసులు ,సంజన

SHARE