సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో మల్లి చెలరేగిన కుప్పాల మధ్య ఘర్షణ…

259

సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో మల్లి చెలరేగిన కుప్పాల మధ్య ఘర్షణ..కబడి ఆటలో రెండు కుప్పాలకు చెందిన రెండు టీమ్ ల మధ్య ఘర్షణ..తడ మండల కాసింగారు కుప్పం వాసింబెడు కుప్పం క్రీడాకారుల మధ్య ఘర్షణ..కుర్చీలతి కొట్టుకున్న క్రీడాకారులు..ఇద్దరు క్రీడాకారులకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..నిమురుగప్పిన నిప్పుల మారిన రెండు కుప్పాల మధ్య వివాదం..పాత గొడవలు మళ్ళీ చెలరేగుతాయేమో అన్న అనోదోళనలో పోలీసులు అప్రమత్తం.