దేవుడున్నాడు.. అన్న వస్తాడు..

120

The Bullet News ( Venkata giri ) _ ట్రస్ట్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న తమ నాయకుడు, కే ఆర్ పీఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి కి భవంతుడు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని వెంకటగిరి నాయకులు ఇవాళ గొలముడి వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా నాయకులు ఆవుల గిరి యాదవ్, సొమసాని గుంట సర్పంచ్ సూరేపల్లి తిరుమల, గుర్రం రవి, దర్మా నాయుడు, మధు రెడ్డి మాట్లాడుతూ సొంత డబ్బులు వెచ్చించి ప్రజా సేవ చేస్తున్న కలిమిలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాం ప్రసాద్ రెడ్డి ట్రస్ట్ సేవలు మరింత ప్రజలకి చేరువ కావాలని… మరింత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాలని వారు ఆకాంక్షించారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ సీఎం అయితేనే అన్నీ వర్గాల ప్రజలకి ప్రభుత్వ పధకాలు చేరువ అవుతా యన్నారు.. జగన్ ని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం గా ఉన్నార న్నారు..

SHARE