కూతురి పెళ్లి పత్రికలు పంచేందుకు వచ్చి….

157

THE BULLET NEWS (ATMAKUR):-కూతురి పెండ్లి పత్రికలు పంచేందుకు వచ్చిన ఓ వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందాడు.ఈ విషాద ఘటన అనంతసాగరం మండలం ముత్తుకూరు వద్ద చోటు చేసుకుంది.. కలువాయి మండలం పెనబద్దెలుకు చెందిన దండు పెంచలయ్య తన కూతురి పెళ్లి కార్డ్స్ పంచేందుకు ముత్తుకూరుకు వచ్చాడు.. తిరిగి వెళ్తుండగా ఓ బైక్ డీ కొట్టింది.. ఈ ప్రమాదంలో పెంచలయ్య మృతి చెందగా, ఢీకొట్టిన ఖాలేషా అనే వ్యక్తి గాయపడ్డాడు..

SHARE