జనసేన కార్యకర్తలకు శుభవార్త…

81

THE BULLET NEWS (GUNTUR)-జనసేన అవిర్భావ సభలో తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. గుంటూరు జిల్లా కాజలో కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన పవన్‌ కల్యాణ్‌… పార్టీ నిర్మాణం, హోదాపై పోరు సహా భవిష్యత్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఆవిర్భావ సభలో వెల్లడిస్తానన్నారు. ఉగాది వరకు అమరావతిలోనే ఉంటానని చెప్పారు.

SHARE