నెల్లూరులో సంద‌డి చేసిన‌ కృష్ణ‌గాడి వీర ప్రేమ గాధ ఫేమ్ మెహ్రీన్ కౌర్

110

The bullet news (Nellore)- పొడ‌వు కాళ్ల సుంద‌రి, రాజాది గ్రేట్ ఫేమ్ మెహ్రీన్ కౌర్ నెల్లూరులో సంద‌డి చేసింది.. న‌గ‌రంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ల‌క్కీ డ్రిప్ ద్వారా గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు అంద‌జేసింది.. మొద‌ట జ్యోతి ప్ర‌జ‌ల్వ‌న చేసి షాపింగ్ మాల్ లో అన్ని ప్టోర్ లు క‌లియ‌తిరిగింది.. అందాల తార మెహ్రీన్ ను చూసేందుకు నెల్లూరు యువ‌త ఎగ‌బ‌డ్డారు.. ఉద‌యం నుంచే షాపింగ్ మాల్ ఎదుట సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.. అనంత‌రం మెహ్రీన్ మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ వినియోగదారుల అభిరుచుల‌కు అనుగుణంగా కొత్త త‌ర‌హాలో త‌మ బ్రాండ్ల‌ను విడుద‌ల చేస్తోంద‌న్నారు.. షాపింగ్ మాల్ ను ఆద‌రిస్తున్న నెల్లూరీయుల‌కు మెహ్రీన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు..

SHARE