ఇనమడుగులో యథేశ్చగా గుట్కా విక్రయాలు..

92

THE BULLET NEWS (KOVUR)- పోలీసులు ఉదాసీనతో.. పోలీసులు ఏంచెయ్యారనో దీమానో తెలీదు గానీ కోవూరు మండలం ఇనమడుగులో గుట్కా విక్రయాలు యథేశ్చగా జరుగుతున్నాయి.. నిన్నమొన్నటి దాకా దాచిపెట్టి మరీ అమ్మే వ్యాపారులు ఇప్పుడు బహిరంగంగానే అమ్ముతున్నారు. గుట్కా వ్యాపారులపై, స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నా.. ఇనమడుగులో గుట్కాలు బహిరంగంగా అమ్ముతుండటం చర్చనీయాంశంగా మారింది.. పెద్దలతో పాటు చిన్నారులకు సైతం ఈ నిషేదిత గుట్కాలను అమ్ముతున్నారంటే వ్యాపారులు ఎంత బరితెగించి వ్యవహరిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.. ఇనమడుగులో ఏయే షాపుల్లో ఏయే బ్రాండ్స్ దొరుకుతున్నాయో మీరే చూడండి..

SHARE