హాఫ్ న్యూడ్ షోతో ఒక్కసారిగా కలకలం రేపిన శ్రియ..

157

The bullet news(hyderabad)- టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ.. తాజాగా హాఫ్ న్యూడ్ ఫోటోలకు ఫోజులిచ్చి ఇండస్ట్రీ జనాల దృష్టిని ఒక్కసారిగా లాగేసింది. హాట్ హాట్ అందాలతో కుర్రకారు గుండె వేగాన్ని పెంచుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారి తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో.. ఎప్పుడూ వెండితెరపై తన గ్లామర్ షోతో ఆకట్టుకునే శ్రియ.. ఇప్పుడు ఫోటో ఫోజులతో కూడా ఆకట్టుకోవడం వెనుక అసలు సంగతి ఏమైఉంటుందా అనే చర్చ మొదలైంది టాలీవుడ్ వర్గాల్లో.

‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. తెలుగులోనే గాక తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. కానీ ఇటీవల కాస్త అవకాశాలు తగ్గటంతో వెండితెరపై అడపాదడపా మెరుస్తోంది. దీంతో మరింతకాలం టాప్ హీరోయిన్‎గా ఉండాలని భావించిన ఆమె, తనలో అందమింకా తగ్గలేదని చూపించడానికే ఇంతలా అందాల విందు చేస్తూ పోజులిచ్చిందని అనుకుంటున్నాయి సినీ వర్గాలు

SHARE