జ‌న‌నేత‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు – గూడూరులో జ‌గ‌న్ జ‌న్మదిన వేడుక‌లు

100

The bullet news (Gudur)- వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి.. భారీ కేకులు, ర‌క్త‌దానాలతో కార్య‌కర్తలు సంబ‌రాలు నిర్వహించారు.. గూడూరులో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి మేరిగ ముర‌ళీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా ఎల్లసిరి.గోపాల్ రెడ్డి, పార్టీ ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ దైర్య‌మే ఆయుధంగా ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో దిగ్విజ‌యంగా ప్ర‌జాధర‌ణ పొందుతున్న నేత జ‌గ‌న్మోహ‌న్ రె్డ్డి అన్నారు.. కార్య‌క్ర‌మంలో పట్టణ అధ్యక్షులు బోమ్మిడి.శ్రీనివాసులు, బాలకృష్ణారెడ్డి , మహేంద్రరెడ్డి , రాధాకృష్ణారెడ్డి , రాజారెడ్డి , మగ్ధూమ్.మోహీద్దీన్ , చోళవరం.గిరిబాబు, పలువురు పాల్గొన్నారు..

SHARE