47వ వార్డులో ఆపద్భాoధవుడు

191

నెల్లూరు నగరంలోని ఓ సచివాలయ చిరుద్దోగి ఆ వార్డు ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. ఆ కాలనీవాసులకు వెన్నుంటూ ఉండి ఏ కష్టమొచ్చిన తనకష్టముగా భావుంచి పరిష్కార మార్గం చూపుతున్నాడు.అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందుటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.అతగాడు ఎవరో ఆయనచేస్తున్న పనులేంటో కాస్త తెలుసుకుందాం…

నగరంలోని 47వ వార్డులో పనిచేస్తున్న ఆ సచివాలయ ఉద్యోగినిని ఆ కాలనీవాసులు మెచ్చుకోకతప్పడంలేదు.ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో శరవేగంగా చేస్తూ వృధ్ధులకు తన సొంత బిడ్డలా నడుచుకుంటూ మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు.ఇవాళ వైఎస్ఆర్ పింఛన్లు కొత్తగా నమోదు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కార్యక్రమంలో  వృధ్ధులకు , వితంతువులకు , అభాగ్యులకు ఆసరాగా నిలబడి శభాష్ అని‌పెంచుకుంటున్నాడు.