ప్రణయ్ హత్యపై స్పందించిన హీరో రామ్ !

66

the bullet news – Cinema

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  వేరే కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మారుతీరావు అనే వ్యక్తి సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హతమార్చాడు.  ఈ హత్యను సామాన్యులతో పాటు అన్ని రంగాల వ్యక్తులు ఖండించారు.

తాజాగా యువ హీరో రామ్ కూడ ఈ హత్యపై స్పందించారు.  ఒక పక్క సెక్షన్ 377 కొట్టివేసిన ఇంకా కులాలు, ఈ పరువు హత్యలు ఏమిటని, ముందు మనుషులుగా ఉండటం నేర్చుకోండని అన్నారు రామ్.

SHARE