శ్రీ చెంగాళ‌మ్మ టెంపుల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్ర‌త్యేక పూజ‌లు

119

THE BULLET NEWS (SULURPET)-నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మ‌వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శివ‌శంక‌ర్ రావు ద‌ర్శించుకున్నారు.. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. ఆల‌య చైర్మ‌న్ ముప్పాళ్ల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి న్యాయ‌మూర్తికి ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శివ‌శంక‌ర్ మాట్లాడుతూ చెంగాళ‌మ్మ టెంపుల్ ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.. అమ్మ‌వారి క‌రుణా క‌టాక్షాలు అంద‌రికీ ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు..

SHARE