మానవత్వం చాటుకున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు..

166

THE BULLET NEWS (GUDUR)-నెల్లూరు జిల్లా గూడూరు మండలం సదుపేట సెంటర్ లో ఉన్న బస్ స్టాండ్ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో కొద్దీ రోజులగా నిశహయ స్థితి లో ఉన్న వ్వక్తి కి ఆహారం పెట్టించి సాన్నం చేయించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమం లోఅధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా ఆ వెక్తికి ప్రతిరోజు ఆహారం అందిస్తున్నాము, ఈరోజు అతను మరి నీరసంగా మాట్లాడలేని పరిస్తుతిలో ఉన్నాడు, కావున తమ సభ్యుల సహకారం తో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు, అంతేగాక తమకు ప్రతినిత్యం సహకరించే మిత్రులు సూర్య ,శబరి,విష్ణు,శశి,అభి ఫహీం ,అలీలకు కృతజ్ఞతలు తెలిపారు.

SHARE