అనుమానమే పెనుభూతం….

173

THE BULLET NEWS (JALADHANKI)-అనుమానమే పెనుభూతం అయింది.. తన భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య ను అత్యంత కిరాతకంగా హత్య చేసాడో కిరాతకుడు. కావలి డివిజన్ ,జలదంకి మండల కేంద్రమైన బ్రాహ్మణక్రాక అగ్రహారం ముస్లిం కాలనీలో దారుణం చోటు చేసుకుంది.. ముస్లిం కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఆషాను భర్త మీరాజ్ నరికి చంపాడు.. సమాచారమందుకున్న జలదంకి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలుకి ఒక పాప, బాబు కూడా ఉన్నారు…

SHARE