మొగుడు వదిలేసాడు.. ప్రియుడు ముంచేశాడు…

280

THE BULLET NEWS (KALIGIRI)-స్నేహితుడిని నమ్మి తన భార్యకు చేదోడు వాదోడుగా ఉండమంటే తన వికృత బుద్ది చూపించాడు.. ఫ్రండ్ భార్య అని కూడా ఆలోచించకుండా ఆమె అసభ్యకరమైన చిత్రాలు చిత్రీకరించాడు.. వాటిని చూపించి ఆమెను లొంగదీసుకున్నాడు.. భర్తను వదిలేసి తనతో రమంటూ బెదిరించాడు.. దీనితో భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది.. కొద్దీ రోజులు తర్వాత ప్రియుడు వదిలెయ్యడంతో అతని ఇంటి ముందే ఆందోళనకు దిగింది.. ఈ ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం క్రాకుటూరులో చోటుచేసుకుంది.. స్థానికంగా ఉంటున్న సంధ్య, ఉమామహేశ్వరావు కి ఇద్దరు ఆడపిల్లలు.. బర్త సంపాదన కోసం వేరే రాష్టాన్ని వెళ్తూ తన భార్యకు సాయంగా ఉండమన తన ఫ్రెండ్ దుర్గా ప్రసాదుకి చెప్పాడు.. అప్పటి నుంచి సంధ్యను దుర్గ ప్రసాద్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.. కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు.. సంధ్య ఒప్పుకోకపివడంతో ఆమె అసభ్యకరమైన వీడియోస్ తీసి బెదిరించి లొంగదీసుకున్నాడు.. విషయం తెలుసుకున్న భర్త సంధ్యను వదిలేసాడు.. ప్రియడు కూడా మొఖం చాటేయ్యడంతో ప్రియుడి ఇంటి ముందు సంధ్య మౌన పోరాటానికి దిగింది.. న్యాయం చేయాలంటూ తన ఇద్దరు బిడ్డతో ఆందోళన కు దిగింది.. మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదు.. పైగా దుర్గ ప్రసాద్ కి బెయిల్ ఇప్పించే ప్రయత్నం లో ఉన్నారు.‌

SHARE