జగన్ ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా..

114

THE BULLET NEWS (NELLORE)-వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఎక్కడ పోటీ చేయమన్నా.. చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి..  ఎలాంటి షరతులు లేకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తానని ఆయన హామి ఇచ్చారు.. త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు రామ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

SHARE