మాధవి ఆత్మహత్యపై విచారణ జరపండి – ఏబీవీపి డివిజన్ కార్యదర్శి మనోజ్ డిమాండ్

335

The bullet  news (Gudur)- గూడూరు ఆదిశంకర కళాశాల ఎదుట ఏబీవీపి నాయకులు ఆందోళన నిర్వహించారు.. ఇవాళ ఉదయం కాలేజీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాధవి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని గూడూరు డివిజన్ కార్యదర్శి మనోజ్ డిమాండ్ చేశారు. కాలేజీ ఎదుట ధర్నా చేస్తున్న ఏబీబీపి నాయకులతో చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడారు.. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆత్మహత్యకు గల
కారణాలపై విచారణ చేస్తామని ఆయన వెల్లడించారు..

SHARE