అన్నా.. మీ పాద‌యాత్ర‌ను వృదా కానివ్వం.. 2019లో గెలుపు మ‌న‌దే.. – వైసీపీ విద్యార్ది విభాగం రాష్ట నాయ‌కులు తుల‌సీ యాద‌వ్

101

The bullet news (Sarvepalli)_ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతమైంది.. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అన్ని తానై వ్య‌వ‌హరించి జ‌గ‌న్ యాత్ర విజ‌య‌వంతం అయ్యేందుకు విశేష కృషి చేశారు.. ఇవాళ నిర్వ‌హించిన యాత్ర‌లో వైసీపీ విద్యార్ది విభాగం రాష్ట నాయ‌కులు ఆవుల తుల‌సీ యాద‌వ్ జ‌గ‌న్ ను క‌లిశారు.. ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి ద‌గ్గ‌రుండి తుల‌సీ యాద‌వ్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప‌రిచ‌యం చేశారు.. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ తో కాసేపు చేతిలో చేయేసే అడుగులో అడుగేశారు తుల‌సీ యాద‌వ్.. ఈ సమ‌యంలో త‌న రాజ‌కీయ గురువుగా ఉన్న కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి కృషి చేస్తాన‌ని తుల‌సీ యాద‌వ్ జ‌గ‌న్ తో చెప్పారు.. న‌వ‌ర‌త్నాలను ప్ర‌తి గ్రామంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కూ తీసుకెళ్లి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు..

SHARE