జనసేన అధికార ప్రతినిధిగా మనుక్రాంత్ రెడ్డి….

63

జనసేన అధికార ప్రతినిధిగా మనుక్రాంత్ రెడ్డిని నియమించారు,జనసేన పార్టీ కి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు మరో ఐదుగురు అధికార ప్రతినిధులుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించినట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు.అదే విధంగా స్పీకర్ ప్యానల్ ప్రతినిధులుగా నెల్లూరుకు చెందిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి కి అవకాశం కల్పించారు, ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు, అలాగే మనుక్రాంత్ రెడ్డి కు జిల్లాలోని జనసేన కార్యకర్తలు ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు.

SHARE