అరకు గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్…

82

THE BULLET NEWS (VISAKHAPATNAM)-ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా అరకు లోయలో పర్యటించారు. డుంబ్రిగుడా మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంత్రాక్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలోని తాగు నీటి సమస్య గురించి తెలుసుకొని నీటి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

SHARE