క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న‌ స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి

98

The bullet news (Podalakuru)-నెల్లూరుజిల్లా వ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.. విశ్వవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు లోకరక్షకుడుగా భావించే క్రీస్తు జన్మదినం. దీంతో ఈ పండుగ‌ను క్రిస్టియ‌న్ సోద‌రులు భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించారు.. పొద‌ల‌కూరు స‌ర్పంచి తెనాలి నిర్మ‌లమ్మ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ప్రార్ధ‌నా కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి పాల్గొని ప్ర‌త్యేక ప్రార్ద‌న‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు..

SHARE