పెయ్యల పాలెం ఆల్ఫా మెరైన్ కంపెనీ లో ఆమోనియం గ్యాస్ లీక్ అవ్వడంతో చికిత్స పొందుతూ శ్రీనివాసులు అనే కార్మికుడు మృతి….

85

✍షేక్ అస్లాం ✍ కొడవవలూరు పెయ్యాలపాలెం ఆల్ఫా మెరైన్ రొయ్యల కంపెనీలో గత రాత్రి ఆమోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఇద్దరికి అస్వస్థత అయ్యారు , దింతో గుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు ,ఇవాళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు అనే కార్మికుడు మృతి చెందాడు.

SHARE