కావలిలో అపహరణకు గురైన రెండు నెలల చిన్నారి కథ సుఖాంతమైంది…

247

కావలిలో అపహరణకు గురైన రెండు నెలల చిన్నారి కథ సుఖాంతమైంది..నూజువీడు వద్ద పాపను రైల్వేపోలీసులు గుర్తించారు.దుండగురాలి వద్ద నుండి పాపను తీసుకున్న పోలీసులు.. నెల్లూరుకు బయల్దేరారు..