కావలి లో రోడ్డు ప్రమాదం.. మునిసిపల్ కార్మికురాలు మృతి

107

THE BULLET NEWS (KAVALI)-నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికురాలు వసంత(35) బుధవారం మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు. మున్సిపాలిటీ చెత్త ట్రక్ లో పోతుండగా ట్రక్కును వెనుక వస్తున్న లారీ గుద్దింది. దీంతో ట్రక్కులోని వసంత కిందపడటంతో అమెమీద అదెలారీ, దానివేణుక వస్తున్న మరో మున్సిపాలిటీ ట్రక్కు రెండూ వెక్కి వెళ్లాయి . నుజ్జునుగ్గయిన ఆమెను హాస్పిటలకు తరలించేలోపే చనిపోయింది.

SHARE