కావ్య కృష్ణారెడ్డికి పూర్వ విద్యార్థులు ఘానస్వాగతం…

198

THE BULLET NEWS (JALADHANKI):-ఉదయగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు, కావ్య క్రిష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత కావ్య కు బ్రహ్మణకాక జెడ్ పి హెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట తేలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

SHARE