కష్టపడొద్దు.. ఇష్టపడి చదవండి – కావ్య కృష్ణారెడ్డి.

105

THE BULLET NEWS (KONDAPURAM):-డబ్బు ఉంటే సరిపోదు.. దాన్ని ఇతరుల ఉన్నతి కోసం ఖర్చు చెయ్యాలంటే మంచి మనసు ఉండాలి.. అలాంటి వారిలో కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కొండాపురం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాల టీచర్స్.. ఇవాళ కొండాపురం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు ట్రస్ట్ అధినేత కృష్ణారెడ్డి బ్యాగులు పంపిణీ చేశారు..

SHARE