కావ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం…

262

THE BULLET NEWS (KONDAPURAM):- కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో​ కొండాపురం మండలం కొమ్మి టౌన్ మరియు ఎలిమెంటరీ స్కూల్, అంగన్వాడి స్కూల్ లో బ్యాగుల పంపిణీ..పంపిణీ చేసిన ఎంఇవో రవికుమార్, కొమ్మి జడ్పీఎస్ఎస్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభావతి, స్కూల్ చైర్మన్ రాధయ్య,ఎంపిటిసి ఎం శేషగిరి మాజీ ఎంపీటిసి మాల్యాద్రి గారు వైఎస్ఆర్ సీపీ నాయకులుట్రస్ట్ కి ధన్యవాదాలు తెలిపిన విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు.

SHARE