మీ ప్రతిభకు తోడుగా కావ్య కృష్ణా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్….

430

THE BULLET NEWS (DUTTHALURU):-మీకు, మీ ప్రతిభకు తోడుగా కావ్య కృష్ణా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత కృష్ణా రెడ్డి.. ఒత్తిడి అనే పదం దరిచేరనివ్వకుండా నాణ్యమైన చదువు ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమన్నారు…దుత్తలూరు జడ్పీ స్కూల్ లోని విద్యార్థులకు ఆయన బాగ్స్ పంపిణీ చేశారు..స్కూల్ ఆవరణలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, స్కూల్ వార్షికోత్సవానికి కోసం రూ.25 వేలు అందజేశారు.

SHARE