నెల్లూరులో కీచక అసోసియేట్ ప్రొఫెసర్..

175

The bullet news (Nellore)- నెల్లూరు మెడికల్ కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.. ర్యాంగింగ్.. విధుల్లో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలతో జిల్లా పరువు పోగొట్టిన వైద్యులు,, తాజాగా మరో వివాదంలో నిలిచారు.. మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్ధిని పట్ల అసోసియేట్ ప్రొఫెసర్
చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు గురిచస్తున్నాడని విద్యార్దిని బంధువులు అతనిపై దాడి చేశారు.. మెడికల్ కాలేజీలో హెచ్.వో.డీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్ళిన విద్యార్దిని స్నేహితుడు ప్రజ్ణ ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నాడు. విద్యార్దిని ప్రజ్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అతన్ని విచారిస్తున్నారు..

SHARE