హోదా కోసం టిడిపి ఆందోళన

58

THE BULLET NEWS (KODAVALUR NEWS)-పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా హోదా కోసం అన్ని పార్టీలు ఒక తాటి మీదకొచ్చాయి.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్షం జాతీయ రహదారులను నిర్బంధిస్తే అధికార టిడిపి సైతం ఆందోళన కు దిగింది. వెంకటగిరి, కొడవలూరు లో టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు.. చంద్రబాబు నాయకత్వం లో హోదా కోసం పోరాటం సాగిస్తామని వెంకటగిరి మునిసిపల్ చైర్పర్సన్ దొంతు శారదా వెల్లడించారు.. హోదా విషయంలో వైసీపీ నాటకాలు ఆడుతోందని ఆమె విమర్శించారు…

SHARE