సొంత పార్టీపై విమర్శలు చేయకూడదు అంటూనే తీవ్రస్థాయిలో విమర్శ – టిడిపి జెడ్పిటిసి

143

THE BULLET NEWS (KODAVALUR)- దామవరం విమానాశ్రయం భూములు గోల్ మాల్ . దుగ్గరాజుపట్నం పోర్టు వద్ద పొలాలు గోల్ మాల్ . పాత రోజుల్లో మనీ లాండరింగ్ అనేది ఉండేది , ప్రస్తుత రోజుల్లో ల్యాండ్ మోనటరింగ్ చేసే ఎక్స్పర్ట్ ఎమ్మార్వోలను నియమించి ఉన్నారు . ఒకరి పొలం మరొకరి పేరుమీద రికార్డులు తయారు చేసే ఎక్స్పోర్ట్ ఎమ్మార్వోలను నియమించి ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి . అధికార పార్టీ నాయకులు రైతుల భూములను కబ్జా  చేసి బయటకు అన్నా హజారే మాట్లాడుతున్నారు . అధికార పార్టీలో ఉండి పార్టీ గురించి మాట్లాడడం సబబు కాదు . కానీ పార్టీలో ఉండే వారే తప్పు చేయడం వల్ల ఈ విధంగా మాట్లాడడం తప్పటం లేదుఅన్ని తన పార్టీ పై తీవ్ర విమర్శలు చేసారు కొడవలూరుజెడ్పిటిసి ఇరువూరు శ్రీధర్ రెడ్డి.

SHARE