ఫోటో లకు ఫోజులు ఇవ్వడం కాదు… వారి కుటుంబ సభ్యులను ఆదుకోండి…- పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి..

139

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఏ.బీ.ఎన్ కిషోర్ అకాల మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి.కిషోర్ నియోజకవర్గ రిపోర్టర్ లలో మంచి వేక్తి… చిన్న వయసులోనే కిషోర్ మృతి చెందడం బాధాకరం. కిషోర్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం ఐనప్పటికీ ఏ రోజు తన సొంత ప్రయోజనం కోసం పని చేసే వ్యక్తి కాదు అని పెళ్లకూరు అభిప్రాయ పడ్డారు.

పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.50,000/- చెక్ ను కిషోర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అందరూ కలిసి కిషోర్ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.

SHARE